ఆ ముగ్గురు విద్యార్థులకు అండగా ఉంటానన్న చంద్రబాబు
- ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం సందర్భంగా జెండాలు కడుతూ కరెంట్ షాక్ కు గురైన విద్యార్థులు
- పార్టీ ఖర్చులతో వైద్యం
- ఉద్యోగావకాశాలు కల్పించాలంటూ చంద్రబాబు ఆదేశం
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిందిగా సీఎం పేషీ అధికారులను ఆదేశించారు. చంద్రబాబు సాయంపై విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.