రిలయన్స్ జియో మరో ఆఫర్
- ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్‌పై రోజూ 1.5 జీబీ అదనపు డేటా
- ఈ రోజు సాయంత్రం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆఫర్..
- రూ.399 ప్లాన్ రూ.100 డిస్కౌంట్ కూడా పొడిగింపు
అలాగే, రూ.509 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 4 జీబీ డేటాకు బదులుగా 5.5 జీబీ డేటా, రూ.799తో రీచార్జ్ చేసుకుంటే రోజుకు 5 జీబీ డేటాకు బదులుగా 6.5 జీబీ డేటా వస్తుంది. అలాగే, రూ.399 ప్లాన్‌ను జియో యాప్‌లో ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.100 డిస్కౌంట్ లభించే ఆఫర్‌ను కూడా పొడిగించారు.