వరుసగా 14వ రోజూ తగ్గిన 'పెట్రో' ధరలు... తాజా ధరల వివరాలు!
- 15 పైసలు తగ్గిన పెట్రోలు ధర
- 10 పైసలు తగ్గిన డీజెల్ ధర
- వెల్లడించిన ఐఓసీ
తాజా ధరల వివరాలు పరిశీలిస్తే, పెట్రోలు ధర లీటరుకు ఢిల్లీలో రూ. 76.43, కోల్ కతాలో రూ. 79.10, ముంబైలో రూ. 84.26, చెన్నైలో రూ. 79.33గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 80.96గా ఉంది. ఇదే సమయంలో డీజెల్ ధర ఢిల్లీలో రూ. 67.85, కోల్ కతాలో రూ. 70.40, ముంబైలో రూ. 72.24, చెన్నైలో రూ. 71.62గా ఉండగా, హైదరాబాద్ లో రూ. 73.75గా ఉంది.