‘బిగ్ బాస్’ సీజన్ 2లో పాల్గొనబోయేది వీరే.. టాలీవుడ్ నుంచే ఎక్కువ మంది!
- నేటి నుంచే బిగ్బాస్ సీజన్ 2
- సోషల్ మీడియాలో ఫైనల్ లిస్ట్ హల్చల్
- సెలబ్రిటీల్లో చాలామంది టాలీవుడ్ నుంచే
నటి రాశి, సింగర్ గీతా మాధురి, దీప్తి సునయన, యాంకర్ శ్యామల, టీవీ9 యాంకర్ దీప్తి, ధన్య బాలకృష్ణ, నటి గజాలా, నటి శ్రీదేవి, నటి/యాంకర్ వర్షిణి సౌందేరాజన్, నటులు రాజ్ తరుణ్, వరుణ్ సందేశ్, తనీష్, ఆర్యన్ రాజేశ్, యాంకర్ ఓంకార్ సోదరుడు అశ్విన్ కాకుమాను, జూనియర్ ఆర్టిస్ట్/కమెడియన్ వేణు, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఉన్నారు.
మరి ఇదే ఫైనల్ లిస్టో, కాదో తెలియాలంటే మాత్రం కొన్ని గంటలు ఆగక తప్పదు. అయితే, ఈసారి మాత్రం సినీ పరిశ్రమ నుంచి ఎక్కువ మంది సెలబ్రిటీలు పాల్గొంటున్న విషయం మాత్రం పక్కా అని తేలింది. దీంతో ఈసారి బిగ్బాస్ రసవత్తరంగా ఉండడం ఖాయమే అనాలి!