Sat 12:28 ఒకే ఒక్క సెల్ఫీతో పుకార్లకు తెరదించిన త్రివిక్రమ్! త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అరవింద సమేత వీర రాఘవ' ఎన్టీఆర్ కాంబినేషన్లోని సీన్స్ చిత్రీకరణ కమెడియన్ గా శ్రీనివాస రెడ్డి Read full story
Tue 07:59 కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్ ఒకప్పుడు తండ్రితో చేపల వేట.. ఇప్పుడు చట్టసభలో ఎమ్మెల్యే! అలప్పుళ నియోజకవర్గంలో 21,015 ఓట్ల తేడాతో ఘన విజయం ఒకప్పుడు నిరసనలో దాడికి గురైన థామస్ Read full story
Tue 07:43 మద్దతు కావాలంటే విజయ్ రావాల్సిందే... కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అవసరం తమ మద్దతు కావాలంటే విజయే వచ్చి అడగాలన్న కార్తి చిదంబరం Read full story
Tue 07:21 దేశంలో కాంగ్రెస్ జీరో.. కర్ణాటకలోనూ అదే గతి: ప్రహ్లాద్ జోషి కేరళ మినహా దేశంలో కాంగ్రెస్‌కు ఉనికి లేదన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి రాబోయే ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ ఓడిపోతుందని జోస్యం ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మోదీ పాలనకు మద్దతుగా నిలిచాయని వ్యాఖ్య అవినీతి, బుజ్జగింపు రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని వెల్లడి ప్రధానిపై వ్యక్తిగత విమర్శల వల్లే కాంగ్రెస్‌కు ఈ దుస్థితి అని విమర్శ Read full story
Tue 06:56 30 ఏళ్ల తర్వాత చరిత్ర పునరావృతం.. జయలలిత తర్వాత ఓడిన రెండో ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొళత్తూరు నియోజకవర్గంలో ఓటమిపాలైన స్టాలిన్ అధికారంలో ఉండగా ఓడిన రెండో ముఖ్యమంత్రిగా రికార్డు 1996లో బర్గూరులో ఓడిన జయలలిత కొళత్తూరులో స్టాలిన్ వరుస విజయాలకు బ్రేక్ Read full story
Tue 06:36 బెంగాల్‌లో మమత శకానికి ముగింపు.. 12 ఏళ్లనాటి శపథం నెరవేర్చుకున్న అమిత్ షా! బెంగాల్ గడ్డపై కాషాయ జెండా ఎగరేసిన అమిత్ షా! ‘ఎవరీ అమిత్ షా?’ అన్న మమతకు ఫలితాలతో సమాధానం! పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రక విజయం! దశాబ్దాల పోరాటం.. బెంగాల్‌లో టీఎంసీని గద్దెదించిన బీజేపీ! Read full story
Tue 06:25 కడప జిల్లాలో ప్రేమ జంట విషాదాంతం కొద్ది గంటల వ్యవధిలో వేర్వేరు చోట్ల ఆత్మహత్య ఫోన్‌లో గొడవపడిన తర్వాతే ఈ తీవ్ర నిర్ణయం పుట్టినరోజునాడే ప్రాణాలు తీసుకున్న యువకుడు Read full story
Mon 23:49 కుటుంబ సభ్యులతో విజయ్ ఆనందం.. ఫొటోలు ఇవిగో! తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ జయకేతనం 107 స్థానాలతో అతి పెద్ద పార్టీగా అవతరణ తల్లిదండ్రులను కలిసి ఆశీస్సులు అందుకున్న విజయ్ విషెస్ తెలిపిన రజనీకాంత్ Read full story
Mon 23:35 రోహిత్, రికెల్టన్ విధ్వంసం.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ముంబై వాంఖెడేలో లక్నోపై 6 వికెట్ల తేడాతో ముంబై గెలుపు 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ముంబై ఓపెనర్లు రోహిత్ (84), రికెల్టన్ (83) అర్ధశతకాలతో విధ్వంసం లక్నో తరఫున నికోలస్ పూరన్ 21 బంతుల్లోనే 63 పరుగులతో మెరుపులు మరో 8 బంతులు మిగిలి ఉండగానే ముంబై విజయం Read full story
Mon 23:27 నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం... ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని స్థానాలు...? 4 రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికలు సోమవారం నాడు ఓట్ల లెక్కింపు బెంగాల్ లో బీజేపీ విజయభేరి తమిళనాడులో విజయ్ పార్టీ సంచలనం కేరళలో వామపక్ష పాలనకు ముగింపు Read full story