సిద్ధి వినాయక ఆలయంలో తనయుడితో నీతా అంబానీ.. తొలి ఆహ్వాన పత్రిక సమర్పణ!
- జూన్ 30న ఆకాష్ అంబానీ, శ్లోకాల ఎంగేజ్ మెంట్
- సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నీతా అంబానీ
- డిసెంబర్ లో వివాహం జరగవచ్చని సమాచారం
ఈ ఏడాది మార్చి 24న శ్లోకాకు అకాష్ ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు కలసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు కదలివచ్చారు. ఆకాశ్, శ్లోకాలు కలిసి చదువుకున్నారు. డిసెంబర్ లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం.