మా హీరోలను ఇక వదిలేయ్ బాబూ... వర్మ కటౌట్ కు పాలాభిషేకం చేసి కోరుకున్న అక్కినేని ఫ్యాన్స్!
- వెండితెరపై 'ఆఫీసర్' పరాజయం
- నాగ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్
- అక్కినేని హీరోలను వదిలేయాలని ఫ్యాన్స్ నిరసన
ఈ నేపథ్యంలో, నాగ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా 'ఆఫీసర్' నిలిచిందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అఖిల్ హీరోగా, తాను ఓ చిత్రం చేయనున్నట్టు వర్మ ప్రకటించడంతో ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. గత పదేళ్లుగా ఫ్లాప్ సినిమాలకు మాత్రమే పరిమితమైన వర్మ, ఇక తమ అభిమాన హీరోలను వదిలేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు.