ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రైతుల ఆందోళనలను చులకన చేసి మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి
    Sun 12:02

    రైతుల ఆందోళనలను చులకన చేసి మాట్లాడిన కేంద్ర వ్యవసాయ మంత్రి

    • కోట్లాది మంది రైతులుంటే నిరసన చేస్తున్నది కొద్ది మందే
    • సందర్భోచితం కాదన్న కేంద్ర మంత్రి రాధామోహన్ సింగ్
    • పంటలకు మద్దతు ధర, రుణాల మాఫీ డిమాండ్లు
    Read full story
  • కనీసం గోనె సంచులు కూడా సమకూర్చలేకపోతున్నారు: గండ్ర వెంకటరమణారెడ్డి
    Tue 15:58

    కనీసం గోనె సంచులు కూడా సమకూర్చలేకపోతున్నారు: గండ్ర వెంకటరమణారెడ్డి

    • మొక్కజొన్న రైతులు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ ధ్వజం
    • అన్నదాతలు రోడ్లపై అల్లాడుతున్నారన్న గండ్ర
    • రేవంత్ నకిలీ రైతు బిడ్డ అని ఎద్దేవా
    Read full story
  • మీ ఐఫోన్‌లో గ్రీన్, ఆరెంజ్ చుక్కలు కనిపిస్తున్నాయా?.. వాటి అర్థం ఇదే!
    Tue 15:54

    మీ ఐఫోన్‌లో గ్రీన్, ఆరెంజ్ చుక్కలు కనిపిస్తున్నాయా?.. వాటి అర్థం ఇదే!

    • ఐఫోన్‌లోని గ్రీన్, ఆరెంజ్ చుక్కలు మీ ప్రైవసీకి సంబంధించిన కీలక సంకేతాలు
    • ఆకుపచ్చ చుక్క కనిపిస్తే మీ కెమెరా వాడుకలో ఉన్నట్లు అర్థం
    • నారింజ రంగు చుక్క మీ మైక్రోఫోన్ యాక్టివ్‌గా ఉందని చెబుతుంది
    • అనుమానం వస్తే కంట్రోల్ సెంటర్ ఓపెన్ చేసి ఏ యాప్ వాడుతుందో తెలుసుకోవచ్చు
    • సెట్టింగ్స్‌లోకి వెళ్లి అనవసరమైన యాప్‌లకు కెమెరా, మైక్ పర్మిషన్లను ఆపేయవచ్చు
    Read full story
  • తైవాన్‌లో భారతీయులకు వ్యతిరేకంగా బిల్‌ బోర్డు.. స్థానికుల నుంచే తీవ్ర విమర్శలు
    Tue 15:52

    తైవాన్‌లో భారతీయులకు వ్యతిరేకంగా బిల్‌ బోర్డు.. స్థానికుల నుంచే తీవ్ర విమర్శలు

    • తైవాన్ ఎన్నికల అభ్యర్థి భారతీయులకు వ్యతిరేకంగా ప్రచారం
    • తిరగేసిన భారత జెండా, తలపాగా ఉన్న బొమ్మపై ‘నో’ గుర్తు
    • భారత్ నుంచి వలస కార్మికుల రాకను వ్యతిరేకిస్తూ బోర్డు
    • బహిరంగంగా రేసిజం ప్రదర్శించడంపై నిరసనలు
    Read full story
  • పాకిస్థాన్‌లో కృష్ణ నగర్, రామ్ గలీ... ఎక్కడో చూడండి!
    Tue 15:49

    పాకిస్థాన్‌లో కృష్ణ నగర్, రామ్ గలీ... ఎక్కడో చూడండి!

    • పాకిస్థాన్‌లోని లాహోర్‌లో వీధులకు పాత హిందూ, సిక్కు పేర్ల పునరుద్ధరణ
    • విభజనకు పూర్వపు పేర్లను తిరిగి తీసుకురావడం వారసత్వ ప్రాజెక్టులో భాగం
    • నవాజ్ షరీఫ్ కలల ప్రాజెక్టును అమలు చేస్తున్న పంజాబ్ సీఎం మర్యమ్ నవాజ్
    • అంతర్జాతీయంగా ఇమేజ్ మార్చుకుని, ఆర్థిక లబ్ధి పొందే వ్యూహమని విశ్లేషణ
    • ఈ మార్పులపై పాకిస్థాన్‌లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాకపోవడం గమనార్హం
    Read full story
  • హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు
    Tue 15:39

    హైకోర్టు న్యాయమూర్తిపై ప్రచారం.. కేజ్రీవాల్ సహా ముగ్గురికి నోటీసులు

    • మద్యం పాలసీ కేసు విచారణకు సంబంధించి న్యాయమూర్తిని లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు
    • కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించిన జస్టిస్ సూర్యకాంత శర్మ
    • కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లకు నోటీసులు
    Read full story
  • యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు.. పేటీఎం 'పాకెట్ మనీ' వచ్చేసింది!
    Tue 15:28

    యూపీఐ చెల్లింపుల కోసం ఇక పేరెంట్స్ ఫోన్ అక్కర్లేదు.. పేటీఎం 'పాకెట్ మనీ' వచ్చేసింది!

    • బ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్ల కోసం పేటీఎం 'పాకెట్ మనీ' ఫీచర్ 
    • తల్లిదండ్రుల పర్యవేక్షణలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వెసులుబాటు
    • ఎన్‌పీసీఐ 'యూపీఐ సర్కిల్' ఫీచర్ ఆధారంగా అందుబాటులోకి ఈ సేవలు 
    • నెలవారీ ఖర్చులకు పరిమితులు విధించుకునే సౌకర్యం 
    • రోజుకు రూ.5,000.. నెలకు రూ.15,000 వరకు లావాదేవీల పరిమితి
    Read full story
  • దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌
    Tue 15:25

    దేశం భయంకరమైన ఆర్థిక సంక్షోభాన్ని చూడబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్‌ గాంధీ ఫైర్‌

    • మోదీ విదేశీ పర్యటనలపై విరుచుకుపడ్డ రాహుల్ గాంధీ
    • దేశంపై పెద్ద ఆర్థిక తుపాను విరుచుకుపడుతుందని హెచ్చరిక
    • ఆర్థిక సంక్షోభం సామాన్యులనే దెబ్బతీస్తుందని వ్యాఖ్య
    • అదానీ, అంబానీలు, మోదీ ప్యాలెస్‌లో సురక్షితంగా ఉంటారని విమర్శ
    Read full story
  • రష్యా చమురుపై అమెరికా తాత్కాలిక ఊరట... భారత్‌కు ప్రయోజనమేనా?
    Tue 15:10

    రష్యా చమురుపై అమెరికా తాత్కాలిక ఊరట... భారత్‌కు ప్రయోజనమేనా?

    • సముద్రంలో చిక్కుకున్న రష్యా చమురు కార్గోలకు అమెరికా 30 రోజుల లైసెన్స్ జారీ
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ వంటి దేశాలకు తాత్కాలిక ఊరట
    • ఇది కేవలం సముద్రంలో ఉన్న కార్గోలకు మాత్రమే.. కొత్త ఒప్పందాలకు కాదన్న యూఎస్‌
    • అగ్ర‌రాజ్యం వైఖరితో సంబంధం లేకుండా వాణిజ్య ప్రయోజనాలకే తమ ప్రాధాన్యం అన్న‌ భారత్
    • ఈ ఏడాది అమెరికా ఇలాంటి తాత్కాలిక వెసులుబాటు కల్పించడం ఇది మూడోసారి
    Read full story
  • భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి
    Tue 15:06

    భారత్‌లో లేని ఎయిర్‌బేస్‌లు.. వాటిపై దాడి చేశామన్న పాకిస్థాన్ అధికారి

    • ఆపరేషన్ బున్యాల్ ఉల్ మార్సూస్ పేరుతో దాడులు చేసినట్లు వెల్లడి
    • రెండు ఎయిర్‌బేస్‌లను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడి
    • రాజౌరి, మామూన్ ఎయిర్‌బేస్‌లపై దాడి చేశామన్న పాక్ అధికారి
    • ఆ పేరుతో ఎయిర్ బేస్‌లు లేకపోవడం గమనార్హం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV