మందు కొట్టి పట్టుబడి పోలీసులను, మీడియాను ఆడిపోసుకున్న లేడీ టీచర్... వీడియో!
- శనివారం రాత్రి డ్రంకెన్ డ్రైవ్
- హైదరాబాద్, బంజారాహిల్స్ లో పట్టుబడిన 72 మంది
- హల్ చల్ చేసిన లేడీ టీచర్
కాగా, ఈ తనిఖీల్లో మొత్తం 26 కార్లు, 46 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామని, మద్యం తాగిన వారందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి, కోర్టుకు హాజరు పరుస్తామని వెల్లడించారు. పట్టుబడిన వారిలో 12 మంది మహిళలు ఉన్నారని తెలుస్తోంది. కఠిన చట్టాలు తీసుకువచ్చి, జైలు శిక్షలు విధిస్తున్నా, యువత మారడం లేదని పోలీసు అధికారి వ్యాఖ్యానించారు.