'బిగ్‌బాస్-2'.. నాని వాయిస్‌తో మరో ప్రోమో విడుదల
- చేపలు చూపిస్తూ నాని డైలాగులు
- ఈ ప్రపంచంలో ఒక్కొక్కరూ ఒక్కో రకం అంటోన్న నాని
- ఎవరేం కావాలో డిసైడ్ చేసిది ‘బిగ్‌బాస్’ అంటూ ప్రోమో
అటువంటి కాన్సెప్ట్‌తోనే బిగ్‌బాస్-2కి సంబంధించిన మరో ప్రోమో ఈరోజు విడుదలైంది. ఇందులో ఏక్వేరియంలోని కొన్ని చేపలను చూపిస్తూ నాని పలు డైలాగులు వదిలాడు. 'ఈ ప్రపంచంలో ఒక్కొక్కక్కరూ ఒక్కో రకం... స్నేహితులు, ప్రేమికులు... నవ్వించే వాళ్లు, కవ్వించే వాళ్లు... మిలమిలా మెరిసే వాళ్లు..' అంటూ ఎవరికేమి కావాలో.. ఎవరేం కావాలో డిసైడ్ చేసిది ‘బిగ్‌బాస్’ అని పేర్కొన్నాడు. చివరకు ఈనెల 10 నుంచి ఈ షో ప్రసారం కానుందని తెలిపాడు.