వాటర్ ఫాల్స్ లో కొట్టుకుపోయి.. దుర్మరణం పాలైన కన్నడ సినీ దర్శకుడు
- దక్షిణ కన్నడలోని ఎర్మయ్ ఫాల్స్ వద్ద షూటింగ్
- వర్షాల కారణంగా ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం
- అదుపుతప్పి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన సంతోష్ శెట్టి
షూటింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో, అదుపుతప్పి ఆయన నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఆయన కోసం చాలాసేపు గాలించగా, చివరకు విగతజీవిగా కనిపించారు. ఆయన మృతదేహాన్ని బెళ్తంగడికి తరలించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు అప్పగించారు. సంతోష్ మరణం పట్ల కన్నడ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తపరిచారు.