బాలీవుడ్ సినిమా ‘సంజు’ ట్రైలర్ విడుదల
- అచ్చం సంజయ్ దత్లా రణ్‌బీర్ కపూర్
- అలరిస్తోన్న డైలాగులు
- వచ్చేనెల 29న విడుదల
ఇలా ఈ ట్రైలర్‌లోని డైలాగులు సినిమాపై ఆసక్తి పెంచుతున్నాయి. సినిమాలోని కొన్ని కామెడీ సీన్లను కూడా ఇందులో చూపించారు. వచ్చేనెల 29న విడుదల కానున్న 'సంజు'కి రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వం వహించారు. సంజు తండ్రి పాత్రలో పరేశ్ రావల్ నటించగా, ఆయన రెండో భార్య మాన్యత పాత్రలో దియా మీర్జా నటించారు. కొన్ని రోజుల ముందు విడుదలైన 'సంజు' టీజర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ అచ్చం సంజయ్ దత్లా నటించాడు.