ప్రముఖ తమిళ నిర్మాత ముక్తా శ్రీనివాసన్ ఇకలేరు!
- తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 67 చిత్రాల నిర్మాణం
- బాలచందర్, మణిరత్నంలకు గురువుగా చిరపరిచితులు
- ‘నాయకన్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రాత్రి పది గంటల సమయంలో స్వగృహంలోనే కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నటులు రజనీకాంత్, కమలహాసన్, దర్శకుడు మణిరత్నం తదితరులు ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు.