లంక క్రికెటర్ డిసిల్వ తండ్రి దారుణ హత్య!
- గత రాత్రి ఘటన
- కాల్పులు జరిపిన గుర్తు తెలియని వ్యక్తి
- కేసు నమోదు చేశామన్న పోలీసులు
ఇదే ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారని, వారిని ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడిని ఇంతవరకూ గుర్తించలేదని, కేసును విచారిస్తున్నామని అన్నారు. కాగా, తండ్రి హత్యతో నేడు వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన డిసిల్వ ఆగిపోయాడు. జూన్ 6 నుంచి శ్రీలంక జట్టు వెస్టిండీస్ తో మూడు టెస్టు మ్యాచ్ లను ఆడాల్సివుంది.