వైసీపీ ఎంపీలకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం నుంచి లేఖ
- రాజీనామాలపై నిర్ణయం తీసుకోనున్న సుమిత్రా మహాజన్
- ఈనెల 29న కలవాలంటూ లేఖ
- ఇటీవలే స్పీకర్ ను కలిసిన వైసీపీ ఎంపీలు
దీంతో, జూన్ 1వ తేదీన కలవాలంటూ ఈనెల 19న వీరికి స్పీకర్ కార్యాలయం లేఖ రాసింది. తాజాగా స్వల్ప మార్పులు చేసి, ఈనెల 29న వ్యక్తిగతంగా వచ్చి కలవాలంటూ సూచించింది. ఈ నేపథ్యంలో, ఎంపీల రాజీనామాలపై సుమిత్రా మహాజన్ తుది నిర్ణయం తీసుకోబోతున్నారే విషయం అర్థమవుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.