ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎంగా రేపు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తారు: జేడీఎస్ నేత బస్వరాజ్ జోస్యం
    Fri 14:05

    సీఎంగా రేపు కుమారస్వామి ప్రమాణస్వీకారం చేస్తారు: జేడీఎస్ నేత బస్వరాజ్ జోస్యం

    • రేపటి బలపరీక్షలో యడ్యూరప్ప ఓడిపోతారు
    • బీజేపీ చేస్తున్న కుట్రలు ఫలించబోవు
    • బీజేపీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరిస్తున్నారు
    Read full story
  • హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్
    Tue 08:39

    హైదరాబాద్ పాతబస్తీలో బెంగాలీలు ఉండలేని పరిస్థితి ఏర్పడింది: బండి సంజయ్

    • పాతబస్తీకి ఒక రూల్, ఇతర ప్రాంతాలకు మరో రూలా? అని ప్రశ్నించిన బండి సంజయ్
    • అక్రమ కట్టడాల కూల్చివేతను అడ్డుకున్న ఎంఐఎంపై చర్యలు శూన్యమన్న కేంద్ర మంత్రి
    • పాతబస్తీని మజ్లిస్‌కు రాసిచ్చారా? అంటూ నిలదీత
    Read full story
  • ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం
    Tue 08:35

    ట్రంప్ హెచ్చరికల నేపథ్యంలో విద్యుత్ కేంద్రాల చుట్టూ ఇరాన్ యువత మానవహారం

    • హర్మూజ్ జలసంధిని తెరవాలంటూ ట్రంప్ గడువు
    • ఇరాన్ పవర్ ప్లాంట్లను పేల్చేస్తామని హెచ్చరిక
    • అమెరికా బెదిరింపులకు నిరసనగా మానవహారం ఏర్పాటు
    • దేశంలోని విద్యుత్ కేంద్రాల చుట్టూ సమీకృతం కానున్న అథ్లెట్లు, కళాకారులు, విద్యార్థులు
    • 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను తిరస్కరించిన ఇరాన్   
    Read full story
  • ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా
    Tue 08:09

    ఎయిర్ ఇండియాకు షాక్.. సీఈవో క్యాంప్‌బెల్ విల్సన్ రాజీనామా

    • కొత్త వ్యక్తి నియామకం వరకు పదవిలో కొనసాగనున్న విల్సన్
    • తీవ్రమైన ఆర్థిక, నిర్వహణ సవాళ్ల నడుమ తాజా పరిణామం
    • గతేడాది జరిగిన ఘోర విమాన ప్రమాద ప్రభావం కూడా ఒక కారణం
    Read full story
  • చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు
    Tue 08:05

    చిత్తూరు జిల్లాలో మహిళను బోల్తా కొట్టించిన మోసగాళ్లు

    • జాగ్రత్తగా దాచుకోవాలని చెప్పి గొలుసు చోరీ
    • గొలుసుకు బదులుగా కాగితంలో రాళ్లు చుట్టిచ్చిన కేటుగాళ్లు
    • బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • మ్యాట్రిజ్‌ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం!
    Tue 07:51

    మ్యాట్రిజ్‌ సర్వే: తమిళనాడు, కేరళలో అధికారం మార్పు ఖాయం!

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య నువ్వానేనా? 
    • అసోంలో బీజేపీ కూటమికి హ్యాట్రిక్‌ విజయం ఖాయం
    • తమిళనాట డీఎంకే కూటమికి గట్టిపోటీనిస్తున్న ఎన్డీఏ
    • కేరళలో పదేళ్ల తర్వాత యూడీఎఫ్‌‌కు అధికారం డౌటే  
    Read full story
  • ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి
    Tue 07:36

    ఏపీలో పిడుగుల బీభత్సం.. రెండ్రోజుల్లో 9 మంది మృతి

    • ఒక్క ప్రకాశం జిల్లాలోనే సోమవారం ఐదుగురు మృత్యువాత
    • శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపడి తల్లి, కుమార్తె మృతి
    • విజయనగరం, తిరుపతి జిల్లాల్లోనూ విషాద ఘటనలు
    • ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తున్న బాధిత కుటుంబాలు
    Read full story
  • కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘నీ పో, మోనే విజయన్‌!’
    Tue 07:33

    కేరళ సీఎంకు రేవంత్ స్ట్రాంగ్ కౌంటర్.. ‘నీ పో, మోనే విజయన్‌!’

    • పినరయి విజయన్ విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి ఘాటు స్పందన
    • విజయన్ వాడిన గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వానివని వెల్లడి
    • మా 28 నెలల పాలనను కేరళం 70 ఏళ్ల ప్రగతితో పోల్చడం తగదన్న రేవంత్
    • తన ప్రభుత్వ విజయాలు వివరించేందుకు తిరువనంతపురం వస్తానని ప్రకటన
    Read full story
  • అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం!
    Tue 07:20

    అమెరికాకు షాకిస్తున్న ఇరాన్.. 37 రోజుల్లో 40 విమానాలు ధ్వంసం!

    • అమెరికా అంచనాలను తలకిందులు చేస్తున్న ఇరాన్ ప్రతిఘటన
    • యుద్ధంలో ఇప్పటివరకు 40 వైమానిక ఆస్తులను కోల్పోయిన అమెరికా
    • అత్యంత కీలకమైన 17 ఎంక్యూ-9 రీపర్ డ్రోన్లను ధ్వంసం చేసిన ఇరాన్
    • తొలిసారిగా పోరాటంలో దెబ్బతిన్న అత్యాధునిక ఎఫ్-35 ఫైటర్ జెట్
    • ఇరాన్ వైపు కూడా సుమారు 40 సైనిక విమానాల నష్టం
    Read full story
  • ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్!
    Tue 07:02

    ఆసీస్ మహిళా క్రికెటర్ ను పెళ్లాడిన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్!

    • ఇంగ్లండ్ మహిళా క్రికెటర్ అమీ జోన్స్, ఆస్ట్రేలియా ప్లేయర్ పీపా క్లియరీ వివాహం
    • ఏప్రిల్ 4న పశ్చిమ ఆస్ట్రేలియాలో వీరి పెళ్లి వేడుక
    • సోషల్ మీడియా ద్వారా ఫొటోలు పంచుకుని విషయాన్ని వెల్లడించిన జంట
    • మహిళల బిగ్ బాష్ లీగ్‌లో వీరిద్దరి మధ్య పరిచయం
    • ఇంగ్లండ్ క్రికెటర్లు నాట్ సివర్-బ్రంట్, కేథరిన్ బ్రంట్ బ్రైడ్స్‌మెయిడ్స్‌గా హాజరు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV