పది మంది మంత్రులు ఓడిపోయారు.. కాంగ్రెస్ సత్తా ఇదీ!: బీజేపీ ఎద్దేవా
- కాంగ్రెస్ పట్ల వ్యతిరేకత ఉందడానికి ఈ సంఘటనే నిదర్శనం
- కాంగ్రెస్ కుయుక్తులకు ఓటర్లు తగినబుద్ధి చెప్పారు
- బీజేపీకి పట్టులేదన్న నియోజకవర్గాల్లో మా సత్తా చాటాం
కర్ణాటకలో ఏ నియోజకవర్గాల్లో అయితే బీజేపీకి పట్టులేదని ఒపినీయన్ పోల్స్ లో పేర్కొన్నారో, ఆయా నియోజకవర్గాల్లో తమ సత్తా చాటామని తెలిపింది. మనల్ని గెలిపించాలని ప్రజలు నిర్ణయం తీసుకుంటే, ఏ శక్తీ ఆ విజయాన్ని ఆపలేదని తెలిపింది. కర్ణాటక వ్యాప్తంగా ఒకే తీరుగా బీజేపీ సీట్లు సాధించిందని, ఈసారి, కొత్త యువ నేతలు విధానసౌధలో అడుగుపెట్టనున్నారని పేర్కొంది.