రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న బీజేపీ ఎంపీ హేమమాలిని
- ఎంపీ కాన్వాయ్ ముందు కూలిన చెట్టు
- గమనించి బ్రేక్ వేసిన డ్రైవర్
- ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు
దీంతో వెనక్కి వెళ్లిపోవాలని ఎంపీ నిర్ణయించుకున్నారు. కాన్వాయ్ బయలుదేరిన కాసేపటికే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. కాగా, ఉత్తరప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా దేశవ్యాప్తంగా 29 మంది మృతి చెందారు.