ఈ స్థాయిలో నేనుండటానికి కారణం అమ్మే: వైఎస్ జగన్
- నేడు మదర్స్ డే
- విజయమ్మకు అభినందనలు తెలిపిన జగన్
- ట్విట్టర్ ప్రత్యేక ట్వీట్
కాగా, తన పాదయాత్ర 160వ రోజును కైకలూరు శివారు ప్రాంతం నుంచి ప్రారంభించిన ఆయన, నేటి రాత్రి మహేశ్వర పురంలో బస చేయనున్నారు. జగన్ పాదయాత్ర కీలకమైన 2000 కిలోమీటర్ల మైలురాయిని రెండు, మూడు రోజుల్లో తాకనుంది.