ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ‘హోదా’ సాధనకు అగ్ర హీరోలందరూ కదలాలి: నిర్మాత యలమంచి రవిచంద్
    Sat 15:39

    ‘హోదా’ సాధనకు అగ్ర హీరోలందరూ కదలాలి: నిర్మాత యలమంచి రవిచంద్

    • ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో భాగస్వామి అయిన రవిచంద్
    • విజయవాడలోని పున్నమిఘాట్ లో జలదీక్ష
    • హీరో లెవ్వరూ ఆందోళనలకు దిగాల్సిన అవసరం లేదు
    • ప్రతి నెలా రెండో ఆదివారం దీక్ష చేస్తే చాలు
    Read full story
  • బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ
    Thu 14:34

    బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధిస్తుంది: ప్రధాని మోదీ

    • ఐదేళ్ల క్రితం నాటి నందిగ్రామ్ ఫలితమే ఇప్పుడు బెంగాల్ అంతటా వస్తుందన్న మోదీ
    • బెంగాల్ అభివృద్ధికి, చరిత్ర తిరగరాయడానికి ఉపయోగపడే ఎన్నికలు అన్న ప్రధాని
    • బీజేపీ అధికారంలోకి రాగానే టీఎంసీ మోసాలు ప్రజల ముందు ఉంచుతామని వ్యాఖ్యలు
    Read full story
  • ‘డెకాయిట్’కు భారీ క్రేజ్... విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ మోత
    Thu 14:26

    ‘డెకాయిట్’కు భారీ క్రేజ్... విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌ మోత

    • ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా ‘డెకాయిట్’ చిత్రం విడుదల
    • విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో భారీ స్పందన
    • యూఎస్ ప్రీమియర్స్‌తోనే 220,000 డాలర్లకు పైగా వసూళ్లు
    • గత 24 గంటల్లోనే తెలుగు రాష్ట్రాల్లో 30 వేల టికెట్ల అమ్మకం
    • అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్
    Read full story
  • కాల్పుల విరమణ.. పాకిస్థాన్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ ఉన్నారా?
    Thu 14:13

    కాల్పుల విరమణ.. పాకిస్థాన్ ప్రధాని పోస్టు వెనుక ట్రంప్ ఉన్నారా?

    • రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించాలని షెహబాజ్ షరీఫ్ పోస్టు
    • ట్రంప్ అంగీకరించినట్లు వార్తలు
    • ట్రంప్ సందేశాన్ని రూపొందించగా దానిని పాక్ ప్రధాని పోస్టు చేశారని మీడియాలో కథనాలు
    Read full story
  • తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటి భారత్ చేరుకున్న 'గ్రీన్ ఆశా'
    Thu 14:03

    తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటి భారత్ చేరుకున్న 'గ్రీన్ ఆశా'

    • 15,400 టన్నుల ఎల్‌పీజీతో ముంబై పోర్టుకు చేరిన 'గ్రీన్ ఆశా' నౌక
    • పశ్చిమాసియా ఉద్రిక్తతల తర్వాత జేఎన్‌పీఏకు చేరిన తొలి నౌక ఇదే
    • హార్ముజ్ జలసంధిని దాటి సురక్షితంగా భారత్‌కు వచ్చిన ట్యాంకర్
    • దేశ ఇంధన భద్రతకు ఇది కీలక మైలురాయి అని అధికారుల వెల్లడి
    Read full story
  • సోషల్ మీడియాలో స్టార్.. నేరాల్లో కిలాడీ: దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్ ఇందర్జీత్ అరెస్ట్!
    Thu 13:36

    సోషల్ మీడియాలో స్టార్.. నేరాల్లో కిలాడీ: దుబాయ్‌లో గ్యాంగ్‌స్టర్ ఇందర్జీత్ అరెస్ట్!

    • సోషల్ మీడియాలో విలాసవంతమైన జీవితం ప్రదర్శిస్తూ 15 లక్షల ఫాలోవర్లు
    • హత్యలు, దోపిడీలతో కలిపి 30కి పైగా క్రిమినల్ కేసుల్లో నిందితుడు
    • భారత నిఘా వర్గాల సమాచారంతో అదుపులోకి తీసుకున్న దుబాయ్ పోలీసులు 
    Read full story
  • హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ
    Thu 13:21

    హర్మూజ్ జలసంధి వద్ద చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం అడ్వైజరీ

    • ప్రకటన విడుదల చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్
    • సున్నితమైన ప్రదేశాలకు దూరంగా ఉండాలని సూచన
    • రాయబార కార్యాలయంతో టచ్‌లో ఉండాలన్న కేంద్రం
    Read full story
  • అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన కిల్లర్‌.. పదేళ్ల పాటు దేశాన్ని వణికించాడు
    Thu 13:18

    అమెరికా చరిత్రలోనే అత్యంత క్రూరమైన కిల్లర్‌.. పదేళ్ల పాటు దేశాన్ని వణికించాడు

    • పగలు ఆర్కిటెక్ట్.. రాత్రి కాగానే హంతకుడు
    • 8 మంది మహిళలను చంపినట్లు అంగీకరించిన గిల్గో బీచ్ సీరియల్ కిల్లర్
    • మృతదేహాలను ముక్కలుగా నరికి బస్తాల్లో పడేసిన వైనం
    •  భార్య డీఎన్‌ఏ ఆధారంతో దొరికిపోయిన కిరాతకుడు
    Read full story
  • వర్మతో సినిమాలు తీయించినప్పుడే జనాలు జగన్‌ను ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న
    Thu 13:15

    వర్మతో సినిమాలు తీయించినప్పుడే జనాలు జగన్‌ను ఛీ కొట్టారు: బుద్దా వెంకన్న

    • మావిగన్ ట్రోల్స్ తప్పించుకోవడానికే రాధాకృష్ణపై బురద జల్లుతున్నావా? అని ప్రశ్న
    • లోకేశ్ కు ట్రైలర్ కూడా చూపించలేవని ఎద్దేవా
    • మోకాళ్ల యాత్ర చేసినా జనాలు జగన్ ను నమ్మరని వ్యాఖ్య
    Read full story
  • స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ!
    Thu 13:00

    స్మృతి, పలాశ్ ఒకటి కానున్నారా.. ఇరు కుటుంబాల భేటీ!

    • పెళ్లి వార్తలకు బలం చేకూర్చిన ఫ్యామిలీ మీటింగ్!
    • త్వరలోనే పెళ్లి బాజాలు మోగవచ్చని అంచనా
    • అధికారికంగా స్పందించని మహిళా క్రికెటర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV