దేశ పౌరులుగా మీ హక్కు వినియోగించుకోండి... అనిల్ కుంబ్లే పిలుపు... నెట్ లో వైరల్
- కర్ణాటక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న కుంబ్లే
- కుటుంబ సభ్యులతో కలసి సెల్ఫీ తీసుకుని పోస్టింగ్
- దీనికి 17 వేల మంది ‘లైక్’
ఆ తర్వాత ఓటు వేసి వచ్చిన అనంతరం సిరా గుర్తు చూపిస్తూ మరో సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేశారు. కుంబ్లే పోస్టింగ్ కు వెంటనే 17 వేల మంది లైక్ కొట్టగా, 200 మంది రీట్వీట్ చేశారు. ఈ ఉదయం 7 గంటలకు కర్ణాటక వ్యాప్తంగా పోలింగ్ ప్రారంభం కాగా, మొదటి రెండు గంటల్లో 10.6 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం ఆరు గంటల వరకు ఇది కొనసాగనుంది.