200 కోట్ల క్లబ్ లోకి 'భరత్ అనే నేను'

10-05-2018 Thu 14:43 | Entertainment
  • భారీ వసూళ్లు సాధిస్తోన్న 'భరత్'
  • అభిమానుల్లో ఆనందం 
  • హిందీ రీమేక్ రైట్స్ కోసం పోటీ     
'భరత్ అనే నేను' సినిమాకి ముందు మహేశ్ బాబు చేసిన రెండు సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆయన అభిమానులు కోరుకున్నారు. ఈ సినిమా సాధిస్తోన్న వసూళ్లు చూస్తుంటే వాళ్ల ఆశ ఫలించిందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. ఏప్రిల్ 20వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, మే 5వ తేదీ నాటికి 190 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమా 200కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందనేది తాజా సమాచారం. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొదటి నుంచి తమిళనాట కూడా 'భరత్ అనే నేను' అదే ఊపును కొనసాగిస్తోండటం విశేషం. ఈ సినిమా ఈ స్థాయి విజయం సాధించడంతో, బాలీవుడ్ నిర్మాతలు రీమేక్ రైట్స్ కోసం పోటీపడుతున్నారని సమాచారం.
Mahesh Babukiara advani

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more