ఓవర్సీస్ లో 'మహానటి' జోరు

10-05-2018 Thu 09:56 | Entertainment
  • నిన్ననే విడుదలైన 'మహానటి'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ 
  • ఓవర్సీస్ లోను నీరాజనాలు
సావిత్రి జీవితచరిత్రగా 'మహానటి' సినిమా తెరకెక్కింకిది. కీర్తి సురేశ్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. తెలుగులో విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఓవర్సీస్ లో ఈ సినిమాకి ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అలనాటి కథానాయికలలో ముందుగా కనిపించే సావిత్రిని అభిమానించే వారి సంఖ్య సహజంగానే ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ తరం వారికి సావిత్రిని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ఆయా పాత్రలు చేసినవారు ఈనాటి క్రేజీ ఆర్టిస్టులు కావడం వాళ్ల ఆసక్తికి మరో కారణం. అందువలన తొలి రోజునే ఈ సినిమా అక్కడ హాఫ్ మిలియన్ మార్క్ ను చేరుకుందని సమాచారం. ఈ సినిమాకి వస్తోన్న రెస్పాన్స్ తో యూనిట్ ఫుల్ ఖుషీగా వుంది. 
keerti sureshsamanta

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more