నాని చేతుల మీదుగా 'డెడ్ పూల్ 2' తెలుగు ట్రైలర్ లాంచ్

09-05-2018 Wed 14:07 | Entertainment
  • భారీ యాక్షన్ మూవీగా 'డెడ్ పూల్ 2'
  • తెలుగులోకి అనువాదం 
  • ఈ నెల 18వ తేదీన విడుదల
హాలీవుడ్ సినిమాలు భారీతనానికి ప్రతీకగా కనిపిస్తూ ఉంటాయి. ఉత్తరాది .. దక్షిణాది భాషల్లోను ఈ సినిమాలు సందడి చేస్తుంటాయి. విభిన్నమైన గెటప్ లు .. అద్భుతమైన సౌండ్ సిస్టమ్స్ .. కళ్లు చెదిరిపోయే గ్రాఫిక్స్ వర్క్ తో ఈ సినిమాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తుంటాయి.

అలా భారీ యాక్షన్ మూవీగా 'డెడ్ పూల్ 2' తెలుగు వెర్షన్ ఈ నెల 18వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. నాని చేతుల మీదుగా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయించారు. యూత్ ను .. పిల్లలను ఆకట్టుకునేలా ఈ ట్రైలర్ వుంది. వేసవి సెలవుల్లో వస్తుండటం వలన , ఈ సినిమాకి వసూళ్లు బాగానే వుండే అవకాశం వుంది.
Nanitelugu trailer

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more