సుకుమార్ కంటతడి పెట్టాడట: వక్కంతం వంశీ

08-05-2018 Tue 17:31 | Entertainment
  • సినిమా చూడగానే సుకుమార్ ఫోన్ చేశాడు 
  • చాలా బాగా ఉందంటూ అభినందించాడు 
  • అంతకన్నా ఇంకా ఏం కావాలి?  
వక్కంతం వంశీ దర్శకుడిగా పరిచయమవుతూ 'నా పేరు సూర్య' సినిమాను తెరకెక్కించాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి, విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వక్కంతం వంశీ స్పందించాడు.

 "అమెరికాలో ఈ సినిమాను చూసిన వెంటనే దర్శకుడు సుకుమార్ నాకు ఫోన్ చేశాడు. కొన్ని సన్నివేశాలు వస్తున్నప్పుడు ఉద్వేగానికి లోనయ్యాననీ .. మరికొన్ని సమయాల్లో కంటతడి పెట్టానని చెప్పాడు. సుకుమార్ ఎంత గొప్ప దర్శకుడో మీకు తెలిసిందే. అలాంటి ఓ డైరెక్టర్ అంతగా కథలో లీనం కావడం కన్నా నాకు కావలసినదేవుంటుంది? నాలో రచయిత .. నాలోని దర్శకుడికి మద్దతుగా నిలిచాడు. ఆ దర్శకుడికి మరో దర్శకుడి ప్రశంసలు దక్కాయి. అందుకు నాకు ఎంతో ఆనందంగా వుంది. ఇక సినిమా అనేదే వ్యాపారం కనుక కమర్షియల్ గా ఆలోచించి సాంగ్స్ పెట్టాల్సి వచ్చింది .. అర్థం చేసుకోవాలి" అంటూ చెప్పుకొచ్చాడు .      
vakkantham vamsisukumar

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more