దోమలను చంపడానికి విమానాల్లో ఎలక్ట్రిక్ బ్యాట్లు!
- ఇండిగో ఎయిర్లైన్స్ నిర్ణయం
- దోమల బెడదపై ఫిర్యాదులు వస్తుండడంతో చర్యలు
- ఈ నెల నుంచే వినియోగం
విమానాల్లో దోమలు ఉంటున్నాయంటూ కొందరు ఫిర్యాదు చేయడంతో, వాటిని క్లీన్ చేయడానికి కొన్నిసార్లు విమానాలను ఆలస్యంగా నడపాల్సి వచ్చిందని, అందుకే ఇటువంటి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఈ బ్యాట్లను అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగిస్తామని, ఈ నెల నుంచే వాటిని వినియోగిస్తామని తెలిపారు.