కన్నడ రాజకీయాల్లో పెను సంచలనం... అంబరీష్ తో కుమారస్వామి రహస్య చర్చలు!
- గతంలో కాంగ్రెస్ టికెట్ ఇస్తే నిరాకరించిన అంబరీష్
- ఓ అపార్టుమెంట్ లో కుమారస్వామితో భేటీ
- కొత్త చర్చలకు తెరలేపిన వ్యవహారం
వీరిద్దరి భేటీ కన్నడ రాజకీయాల్లో కొత్త చర్చలకు తెరలేపగా, ఆయన కాంగ్రెస్ ను వీడి జేడీ (యస్)కు దగ్గరవుతారా? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిద్దరి మధ్యా జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. కాగా, మాండ్య అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ను ఖరారు చేసినా అంబరీష్ తిరస్కరించిన సంగతి తెలిసిందే.