మరో కలకలం... పశ్చిమ గోదావరిలో బాలికపై అత్యాచారం!

04-05-2018 Fri 21:25 | Andhra
  • తణుకు మండలం తేతలి గ్రామంలో ఘటన
  • అత్యాచారానికి పాల్పడ్డ 17 ఏళ్ల బాలుడు
  • సహకరించిన మరో ముగ్గురు మైనర్‌ బాలురు
  • నిందితుల అరెస్ట్‌
ఐదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో ఈ రోజు కలకలం రేపింది. సదరు బాలిక తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా చూసిన కొంతమంది మైనర్‌ బాలురు చాక్లెట్‌ కొనిస్తామని మభ్యపెట్టి దగ్గరలోని ప్రాథమిక పాఠశాలలోకి తీసుకెళ్లారు. అక్కడి బాత్‌రూంలో చిన్నారిపై వారిలోని ఓ బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో మరో ముగ్గురు బాలురు బయట ఉండి కాపలా కాచారు. ఈ ఘటన తరువాత ఇంటికి వచ్చిన బాలికను చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావం కావడం గమనించి, ఏమైందని అడిగారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు మైనర్‌లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.     
Andhra PradeshWest Godavari Districtrape

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more