కొత్త సంసారంలో కలతలు రేపిన ప్రియుడు.. భర్తకు భార్య అశ్లీల ఫొటోలు
- ఏప్రిల్ 20న జరిగిన పెళ్లి
- భార్య అశ్లీల ఫొటోలను భర్తకు వాట్సాప్ చేసిన ప్రియుడు
- బీటలువారిన పచ్చటి సంసారం
ఈ అశ్లీల ఫొటోలపై బాధిత భర్త సదర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జరిపిన దర్యాప్తులో... ఫొటోలు పంపించింది వధువు బోయ్ ఫ్రెండ్ అని తేలింది. నిందితుడిని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు, తన భార్యతో కాపురం చేయలేనని భర్త స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.