కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం
- గన్నవరంలో ఈదురుగాలులతో కూడిన వర్షం
- మచిలీపట్నం, నూజివీడు, తిరువూరు, పెడనలో మోస్తరు వర్షం
- విజయవాడలో భారీవర్షం
- రహదారులు జలమయం
కృష్ణా జిల్లాలో మరోసారి పిడుగులు పడే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో నెలకొన్న పరిస్థితిపై జిల్లా కలెక్టర్ లక్ష్మీకాంతం సమీక్ష జరిపి అధికారులను అప్రమత్తం చేసి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.