చరణ్ మూవీ టైటిల్ 'రాజ మార్తాండ' కాదట!

01-05-2018 Tue 11:32 | Entertainment
  • బోయపాటి దర్శకత్వంలో చరణ్ 
  • రెండవ షెడ్యూల్ చిత్రీకరణ 
  • విలన్ గా వివేక్ ఒబెరాయ్    
బోయపాటి శ్రీను దర్శకత్వంలో చరణ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వాని నటిస్తోంది. అప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. రీసెంట్ గా రెండవ షెడ్యూల్ ను నిర్వహిస్తున్నారు.

ఈ షెడ్యూల్లో చరణ్ పాల్గొంటున్నాడు. ఆయన కాంబినేషన్లోని సన్నివేశాలను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాకి 'రాజ వంశస్థుడు' .. 'రాజమార్తాండ' అనే టైటిల్స్ ను పరిశీలిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇంతవరకూ ఈ సినిమాకి ఏ టైటిల్ ను ఫిక్స్ చేయలేదనేది చిత్ర సన్నిహితవర్గాల మాట. త్వరలోనే టైటిల్ ను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విలన్ గా వివేక్ ఒబెరాయ్ నటన ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.    
charankiara advani

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more