అమేజాన్, చైనా ఒప్పో కలసి కట్టుగా తీసుకొస్తున్న స్మార్ట్ ఫోన్.. రేపు దీనిపై ప్రకటన
- రెండింటి మధ్య కీలక భాగస్వామ్యం
- కొత్త బ్రాండ్, స్టైల్ తో స్మార్ట్ ఫోన్
- సంకేతాలిచ్చిన అమేజాన్ డాట్ ఇన్
మరో ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ తైవాన్ కు చెందిన ఆసుస్ తో ఇలానే ఒప్పందం చేసుకుని ఆసుస్ జెన్ ఫోన్ మ్యాక్స్ ప్రో ఎం1 పేరుతో స్మార్ట్ ఫోన్ ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఈ ఫోన్ల అమ్మకాలు మే నెల 3 నుంచి జరుగుతాయి. ఈ నేపథ్యంలో అమేజాన్ కూడా ఫ్లిప్ కార్ట్ మాదిరిగానే ఒప్పోతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తోంది.