అది నిజమే కావచ్చు కానీ.. చైనాకు అంత సీన్ లేదు: మలేసియా ప్రధాని నజీబ్
- ఆసియాలో చైనా అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుంది
- అమెరికా మిలటరీతో మాత్రం పోటీ పడలేదు
- వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో మళ్లీ మాదే అధికారం
తామెప్పుడూ సోకాల్డ్ రైజింగ్ పవర్‌గా ఉండాలనుకోవడం లేదని పేర్కొన్న ఆయన, చైనా అతిపెద్ద ఆర్థిక శక్తి కాగలదన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదన్నారు. అయితే, అమెరికా మిలటరీ సూపర్ పవర్‌తో మాత్రం పోటీపడలేదని కుండబద్దలుగొట్టారు. వచ్చే నెల 9న మలేసియాలో జరగనున్న ఎన్నికల్లో మరోమారు విజయం సాధించి అధికారంలోకి వస్తామని నజీబ్ (64) ధీమా వ్యక్తం చేశారు.