రాళ్లదాడిపై.. రేపటి సమావేశానికి హాజరవుతానని చెప్పిన అఖిలప్రియ
- ఆళ్లగడ్డ రాళ్లదాడి ఘటనపై భేటీకి పిలిచిన చంద్రబాబు
- హాజరైన ఏవీ సుబ్బారెడ్డి
- హాజరుకాని అఖిలప్రియ
అయితే, ఈ సమావేశానికి ఏవీ సుబ్బారెడ్డి మాత్రమే వచ్చి అఖిలప్రియ రాకపోవడంతో రేపటికి వాయిదా పడింది. ఈ సమావేశానికి సంబంధించి తనకు సమాచారం అందలేదని చెప్పిన మంత్రి అఖిలప్రియ.. రేపు జరిగే సమావేశానికి వస్తానని చెప్పారు.