సల్మాన్ కు ఊరట... వాల్మీకులను అవమానించారన్న కేసులపై సుప్రీం స్టే
- సినిమా ప్రమోషన్ లో వాల్మీకులపై సల్మాన్ వ్యాఖ్యలు
- సల్మాన్ తమను అవమానించాడన్న వాల్మీకులు
- దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆరు కేసుల నమోదు
దీంతో ఈ కేసులపై స్టే విధించాలని కోరుతూ సల్మాన్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో సర్వోన్నత న్యాయస్థానం ఈ కేసును విచారించి, స్టే విధించింది. ఈ మేరకు త్రిసభ్య ధర్మాసనం వివిధ రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ జూలై 23న జరుగుతుందని తెలిపింది.