Sun 13:40 సమంతకి మిర్చి చూపిస్తోన్న నాగచైతన్య.. అలరిస్తున్న భార్యాభర్తల వాణిజ్య ప్రకటన! బిగ్‌బజార్ యాడ్ రూపొందించిన తరుణ్ భాస్కర్ అలరిస్తోన్న ప్రకటన Read full story
Sun 16:13 కొత్త జానర్ ట్రై చేస్తున్న మైత్రీ మూవీ మేకర్స్... హారర్ అంటే హారరే! మైత్రీ మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ సినిమా ‘418’ ‘కేజీఎఫ్’ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు హారర్ కామెడీలకు భిన్నంగా పక్కా భయపెట్టే సినిమా అని ప్రకటన కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో సూర్య రాజ్, చరణ్, ప్రీతి ప్రధాన పాత్రలు రక్తం మరకలతో ఉన్న డోర్‌తో టైటిల్ పోస్టర్ విడుదల Read full story
Sun 16:01 ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ నిమ్మకాయ ట్రిక్.. శివమ్ దూబే బౌల్డ్!... ఫేక్ ఫిర్యాదుతో కొత్త దుమారం ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్ 'నిమ్మకాయ' పూజ తర్వాత దూబే వికెట్ 'బ్లాక్ మ్యాజిక్' వల్లే ఔటయ్యాడంటూ వైరల్ అయిన వీడియో బీసీసీఐకి సీఎస్‌కే ఫిర్యాదు చేసిందంటూ నకిలీ లేఖ ప్రచారం ఇది ఫేక్ అని స్పష్టత, మీమ్‌గా మారిన ఘటన ఈ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ విజయం Read full story
Sun 15:43 చిన్నారి పునర్విక స్ఫూర్తితో 'ప్రాజెక్ట్ పునర్విక'.. మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన అరుదైన వ్యాధుల చిన్నారుల కోసం 'ప్రాజెక్ట్ పునర్విక'ను ప్రకటించిన మంత్రి లోకేష్ కర్నూలు చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఇచ్చిన ఘటనతో స్ఫూర్తి జన్యుపరమైన సమస్యలున్న పిల్లలందరికీ ఆర్థిక, వైద్య సహాయం అందించడమే లక్ష్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో సమగ్ర చికిత్స అందించేందుకు ఈ కొత్త చొరవ Read full story
Sun 15:26 కేకేఆర్ తో మ్యాచ్... టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ ఈడెన్ గార్డెన్స్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ ఈ సీజన్‌లో ఇంకా విజయం సాధించని కోల్‌కతా నైట్ రైడర్స్ గత మ్యాచ్ ఓటమి తర్వాత గెలుపుపై దృష్టి సారించిన రాజస్థాన్ పిచ్ పొడిగా ఉండటంతోనే బ్యాటింగ్ తీసుకున్నామన్న కెప్టెన్ పరాగ్ తాము కూడా బ్యాటింగ్ చేయాలనుకున్నామని తెలిపిన కేకేఆర్ కెప్టెన్ రహానే Read full story
Sun 15:17 తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తమన్నా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న నటి తమన్నా సంప్రదాయ వస్త్రధారణలో కనిపించిన మిల్కీ బ్యూటీ తన పర్యటన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న తమన్నా త్వరలో 'వవన్', 'రాగిణి 3' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు Read full story
Sun 14:55 కల్యాణ్ బాబు ఆరోగ్యం నిలకడగా ఉంది: సోదరుడి ఆరోగ్య పరిస్థితిపై చిరంజీవి అప్ డేట్ గత శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురైన పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో శస్త్రచికిత్స పవన్ కోలుకుంటున్నాడంటూ చిరంజీవి ట్వీట్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి Read full story
Sun 14:41 రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లి: ప్రధానిపై షర్మిల ఫైర్ మహిళా బిల్లుపై ప్రధాని మోదీ రంగులు మారుస్తున్నారని షర్మిల విమర్శ రిజర్వేషన్ల అమలుకు డీలిమిటేషన్‌తో ముడిపెట్టడం కుట్రేనని ఆరోపణ చట్టాన్ని వెంటనే అమలు చేసి 543 స్థానాలకు వర్తింపజేయాలని డిమాండ్ 2029 లోపు కులగణన, శాస్త్రీయ పునర్విభజన పూర్తి చేయాలని సవాల్ Read full story
Sun 14:23 రేపు చంద్రబాబు పుట్టినరోజు... అన్న క్యాంటీన్ల కు రూ.76 లక్షల విరాళం ఇచ్చిన నారా భువనేశ్వరి ఏప్రిల్ 20న పుట్టినరోజు జరుపుకోనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 269 అన్న క్యాంటీన్లలో పేదలకు ఉచితంగా భోజనం ఈ ఏడాది మీ పుట్టినరోజు బహుమానం ఇదే" అంటూ ఆమె చంద్రబాబుకు భువనేశ్వరి విషెస్ అర్ధాంగిని అభినందించిన సీఎం చంద్రబాబు Read full story
Sun 14:13 గురుద్వారా బయట కాల్పులు.. ఇటలీలో ఇద్దరు భారతీయుల మృతి ఇటలీలో ఇద్దరు భారతీయులను కాల్చి చంపిన దుండగుడు వైశాఖి వేడుకల కోసం గురుద్వారాకు వచ్చిన సమయంలో ఘటన ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్యగా అనుమానిస్తున్న పోలీసులు నిందితుడు కూడా గురుద్వారాకు వచ్చే భారతీయుడేనని ప్రత్యక్ష సాక్షి వెల్లడి Read full story