ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ ఆరోపణలపై చంద్రబాబు విచారణ జరిపించాలి : మాణిక్యాలరావు డిమాండ్
    Sat 13:11

    పవన్ ఆరోపణలపై చంద్రబాబు విచారణ జరిపించాలి : మాణిక్యాలరావు డిమాండ్

    • మీడియాను వినియోగించి దుష్ప్రచారం చేయడం దారుణం
    • టీడీపీని వ్యతిరేకించే వ్యక్తులను టార్గెట్ చేస్తున్నారు
    • బాలకృష్ణపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం
    • చంద్రబాబు దీక్షకు ప్రజాధనాన్ని దుర్వినియోగ పరిచారు
    Read full story
  • పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్
    Wed 12:51

    పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్

    • అధికారం ఉందని ఇగోలకు పోవద్దు.. సొంత పార్టీ నేతలకు చంద్రబాబు హెచ్చరిక
    • సొంత బాబాయిని చంపి నెపం మనపై నెట్టారని వైసీపీపై తీవ్ర విమర్శలు
    • జనసేన, బీజేపీతో సమన్వయం అవసరం.. కేంద్రంతో గ్యాప్ రాకూడదని స్పష్టీకరణ
    • ఫ్లెక్సీలు, కుర్చీల కోసం గొడవలు పడొద్దని కార్యకర్తలకు హితవు
    • త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం
    Read full story
  • తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ.. అసలు కారణం ఇదేనన్న మంత్రి ఉత్తమ్
    Wed 12:47

    తెలంగాణలో పెట్రోల్, డీజిల్ కొరతపై ప్రభుత్వం క్లారిటీ.. అసలు కారణం ఇదేనన్న మంత్రి ఉత్తమ్

    • ధరల పెరుగుదల వదంతులతోనే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్ప‌డింద‌న్న మంత్రి
    • అసాధారణ డిమాండ్ కారణంగా బంకుల్లో ఖాళీ అవుతున్న స్టాక్
    • సరఫరాను 126 శాతానికి పెంచి పరిస్థితిని చక్కదిద్దుతున్నామ‌న్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
    • రైతులకు, లారీ యజమానులకు ఇబ్బందుల్లేకుండా ప్రత్యేక చర్యలు
    • ఆందోళన వద్దు, నిల్వలు సరిపడా ఉన్నాయని ప్రజలకు ప్ర‌భుత్వం భరోసా
    Read full story
  • కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం: దానం నాగేందర్
    Wed 12:29

    కవిత పార్టీ పెట్టడానికి ఇంటి గొడవలే కారణం: దానం నాగేందర్

    • కేసీఆర్ ను కవిత రోబోలా అభివర్ణించడాన్ని తప్పుబట్టిన దానం
    • కుటుంబ వివాదాల వల్లే కవిత కొత్త రాజకీయ ప్రయాణాన్ని ఆరంభించారని వ్యాఖ్య
    • కాంగ్రెస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్న దానం
    Read full story
  • ఏపీ టెన్త్ ఫలితాలు రేపే.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన
    Wed 12:27

    ఏపీ టెన్త్ ఫలితాలు రేపే.. మంత్రి నారా లోకేశ్ ప్రకటన

    • రేపు ఉదయం 11 గంటలకు ఏపీ పదో తరగతి ఫలితాల విడుదల
    • ఫలితాలను ప్రకటించనున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ 
    • అధికారిక వెబ్‌సైట్, వాట్సాప్, యాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే అవకాశం
    • ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు రాసిన‌ 6.30 లక్షల మంది విద్యార్థులు
    Read full story
  • బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది, ఈసీ అధికారులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు: మమతా బెనర్జీ
    Wed 12:18

    బీజేపీ రిగ్గింగ్‌కు పాల్పడుతోంది, ఈసీ అధికారులు ఉగ్రవాదుల్లా ప్రవర్తిస్తున్నారు: మమతా బెనర్జీ

    • భవానీపూర్ నియోజకవర్గాలో తారసపడిన మమతా బెనర్జీ, సువేందు అధికారి
    • కేంద్ర బలగాలు కార్యకర్తల ఇళ్లలోకి జొరబడి ఓటర్లను భయపెడుతున్నాయన్న మమతా బెనర్జీ
    • బీజేపీ, ఈసీ ప్రజాస్వామ్య పండుగ స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని విమర్శ
    Read full story
  • వైసీపీ నేత పూడి శ్రీహరి బెంగళూరులో అరెస్ట్
    Wed 12:14

    వైసీపీ నేత పూడి శ్రీహరి బెంగళూరులో అరెస్ట్

    • చంద్రబాబు మార్ఫింగ్ ఫొటోలను పోస్ట్ చేసిన కేసు
    • శ్రీహరికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన సుప్రీంకోర్టు
    • శ్రీహరిని బెంగళూరులో అరెస్ట్ చేసి కుప్పంకు తీసుకువస్తున్న పోలీసులు
    Read full story
  • లాభాల కోసమే ఓపెన్ఏఐ.. సంస్థను దోచుకుంటున్నారు: ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
    Wed 12:09

    లాభాల కోసమే ఓపెన్ఏఐ.. సంస్థను దోచుకుంటున్నారు: ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు

    • ఓపెన్ఏఐపై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కోర్టులో వాంగ్మూలం
    • లాభాపేక్షతో సంస్థ వ్యవస్థాపక లక్ష్యాలను పక్కన పెట్టిందని ఆరోపణ
    • నిధుల కోసమే వాణిజ్యపరమైన మార్పులు అవసరమయ్యాయని ఓపెన్ఏఐ వాదన
    • ఈ కేసులో తీర్పు ఏఐ కంపెనీల భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం
    • వ్యక్తిగత లాభం కోసం కాకుండా, సంస్థాగత మార్పుల కోసమే పోరాడుతున్నానన్న మస్క్
    Read full story
  • పాత రైళ్లు ఏమైపోతాయి?.. రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా?
    Wed 12:04

    పాత రైళ్లు ఏమైపోతాయి?.. రిటైర్మెంట్ తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా?

    • రైళ్లకు నిర్ణీత జీవితకాలం.. ఆ తర్వాత వాటికి రిటైర్మెంట్
    • పాత ప్యాసింజర్ కోచ్‌లు గూడ్స్ బోగీలుగా మార్పు
    • కార్లు, ట్రాక్టర్ల రవాణాకు ఎన్ఎంజీ కోచ్‌ల వినియోగం
    • మిషన్ జీరో స్క్రాప్‌లో వేల సంఖ్యలో కోచ్‌లు, ఇంజిన్ల తొలగింపు
    • పనిచేయని రైళ్లను తుక్కుగా మార్చి విడిభాగాల అమ్మకం
    Read full story
  • అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి
    Wed 11:41

    అబ్బాయిలకు కూడా కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉంటాయి: జేడీ చక్రవర్తి

    • ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అమ్మాయిలకే పరిమితం కాలేదన్న జేడీ చక్రవర్తి
    • మహేశ్వరి, తాను పెళ్లి చేసుకోవాలనుకున్న మాట నిజమేనని వెల్లడి
    • ఆర్జీవీకి కూడా కోపం వస్తుందన్న జేడీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV