4జీ అందుబాటులో జియో టాప్... డేటా వేగంలో ఎయిర్ టెల్ టాప్!
- దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో 95 శాతం సమయాల్లో అందుబాటు
- 6 ఎంబీపీఎస్ డౌన్ లోడ్ వేగంతో ఎయిర్ టెల్ కు మొదటి స్థానం
- బ్రౌజింగ్ ఫాస్ట్ ఉండేది వొడాఫోన్ లో
‘‘మా పరీక్షల్లో జియో ఎల్టీఈ సిగ్నల్ 96.4 శాతం సమయాల్లో అందుబాటులో ఉంటోందని తెలిసింది. అంతకుముందు పరీక్షలో వచ్చిన 95.6 శాతానికంటే ఎక్కువే’’ అని తెలిపింది. రిలయన్స్ జియో డేటా డౌన్ లోడ్ వేగం 5.1 ఎంబీపీఎస్. ఇక బ్రౌజ్ చేస్తున్న సమయంలో పేజీలు వేగంగా లోడ్ అయ్యే విషయంలో వొడాఫోన్ ముందుంది. డేటా డౌన్ లోడ్ విషయంలో చాలా తక్కువ లేటెన్సీ నమోదు చేసింది. భారత్ లో ఎల్ఈటీ వేగం మెరుగ్గానే ఉన్నా, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 4 సగటు 16.9 ఎంబీపీఎస్ కంటే తక్కువేనని ఓపెన్ సిగ్నల్ పేర్కొంది.