ఇండస్ట్రీ అంత ఘోరంగా ఉంటే హీరోయిన్లను హీరోలు ఎందుకు పెళ్లి చేసుకుంటారు?: తమ్మారెడ్డి
- ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అందరికీ చులకనై పోయింది
- సినీ ప్రముఖుల కుమార్తెలు కూడా ఇండస్ట్రీలో ఉన్నారు
- ఇండస్ట్రీ నీచంగా ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తారు?
అందరూ మాట్లాడుతున్నట్టు ఇండస్ట్రీ చెత్తగా ఉంటే... హీరోయిన్లను హీరోలు ఎందుకు పెళ్లి చేసుకుంటారని అన్నారు. ఇండస్ట్రీ బాగుంది కాబట్టే... హీరోహీరోయిన్లు పెళ్లి చేసుకుంటారని చెప్పారు. వేధింపులకు సంబంధించి పోలీస్ స్టేషన్ కు వెళ్లాలని సూచించిన పవన్ కల్యాణ్ ను శ్రీరెడ్డి ఎందుకు తప్పుబడుతోందో అర్థం కావడం లేదని అన్నారు. క్యాష్ కమిటీ పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రెండు, మూడు రోజుల్లో పేర్లను ప్రకటిస్తామని తెలిపారు.