Mon 09:36 తిరుమలలో అనూహ్యంగా పెరిగిన రద్దీ... దర్శనానికి 16 గంటలు... కారణమిదే! సర్వదర్శనానికి 16 గంటల సమయం వేసవి సెలవులు, పుత్తాండు పర్వదినం ఇంటర్ ఫలితాలు వెల్లడి కావడంతో పెరిగిన రద్దీ నేటి రాష్ట్ర బంద్ తో భక్తుల ఇబ్బందులు Read full story
Sun 16:46 ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి... అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని వినతి పాలనా సౌలభ్యం, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం అవసరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టాలని అభ్యర్థన Read full story
Sun 16:31 జగన్ పేరు కూడా అలాంటిదే: మంత్రి కొలుసు పార్థసారథి జగన్ పేరు శుభకార్యాల్లో పలకని అపశకునంలా మారిందని మంత్రి ఎద్దేవా అమరావతిని దెబ్బతీసి జగన్ చారిత్రక తప్పిదం చేశారని తీవ్ర విమర్శ అమరావతి అనేది లక్షల కోట్ల రాబడినిచ్చే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని వెల్లడి కూటమి పాలనలో రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోవాలని జగన్‌కు హితవు Read full story
Sun 16:18 లక్నో బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ విలవిల... టాపార్డర్ కుప్పకూలింది! ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు కష్టాలు 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగిన లక్నో బౌలర్లు కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మహమ్మద్ షమీ Read full story
Sun 16:09 జగన్ దీనికేమని సమాధానం చెబుతారు?: కన్నా లక్ష్మీనారాయణ అమరావతి నిర్మాణ ఖర్చుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని కన్నా ఆరోపణ రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి చ.అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ అమరావతి నిర్మాణానికి అయ్యేది చ.అడుగుకు రూ.6,985 మాత్రమేనని వెల్లడి సొంత విలాసాల కోసం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ తెలంగాణ సచివాలయం, పార్లమెంటు భవనాలతో నిర్మాణ వ్యయాన్ని పోల్చిన కన్నా Read full story
Sun 15:55 రాజేంద్రనగర్‌లో తెలంగాణ కొత్త హైకోర్టు... శంకుస్థాపన చేసిన సీజేఐ రాజేంద్రనగర్‌లో తెలంగాణ హైకోర్టు జోన్--2 భవనానికి శంకుస్థాపన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేతుల మీదుగా కార్యక్రమం ప్రజాస్వామ్యానికి ప్రతీకగా కొత్త భవనం నిలుస్తుందన్న సీఎం రేవంత్ 2027 డిసెంబర్ నాటికి నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యం Read full story
Sun 15:44 తీవ్ర ఉద్రిక్తతల నడుమ హర్మూజ్ దాటిన మరో భారత నౌక 'గ్రీన్ ఆశా' పశ్చిమాసియా సంక్షోభం తర్వాత ఈ మార్గాన్ని దాటిన 9వ ట్యాంకర్ ఇది తీవ్ర ఉద్రిక్తతల మధ్యే కొనసాగుతున్న భారత నౌకల రాకపోకలు దేశీయ ఇంధన అవసరాల కోసం ఈ మార్గంపైనే ఆధారపడుతున్న భారత్ Read full story
Sun 15:29 కోల్ కతాపై దాడి చేస్తామన్న పాక్ మంత్రి వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్ మండిపాటు భారత్‌పై పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు కోల్‌కతాపై దాడి చేస్తామంటూ బహిరంగ హెచ్చరిక పాక్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ, కాంగ్రెస్ 'ఆపరేషన్ సిందూర్'ను గుర్తు చేసిన భారత నేతలు ఉగ్రవాదానికి పాకిస్థాన్ కేంద్ర స్థానమన్న కాంగ్రెస్ Read full story
Sun 15:20 సొంతగడ్డపై గెలిచేందుకు ఉరకలేస్తున్న సన్‌రైజర్స్... టాస్ గెలిచిన లక్నో హైదరాబాద్, లక్నో మధ్య మ్యాచ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్ మొదట బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి లివింగ్‌స్టోన్, హర్షల్ పటేల్ చేరిక లక్నో జట్టులో నోర్కియా స్థానంలో మణిమారన్ సిద్ధార్థ్‌కు అవకాశం Read full story
Sun 15:08 ఇది జగన్ కొత్త ఆలోచన కాదు.. 11 ఏళ్ల క్రితమే చంద్రబాబు చెప్పారు: పట్టాభి విజయవాడ-గుంటూరు-మచిలీపట్నం గ్రోత్ కారిడార్ జగన్ కొత్త ఆలోచన కాదన్న పట్టాభి చంద్రబాబు 2015లోనే 8,350 చ.కి.మీ.లతో సీఆర్డీఏను ఏర్పాటు చేశారని వెల్లడి సీఆర్డీఏను రద్దు చేయాలని చూసిన జగన్ ఇప్పుడు ప్రేమ చూపడం విడ్డూరమన్న టీడీపీ బిల్లుకు, తీర్మానానికి తేడా తెలియకుండా వైసీపీ గందరగోళం సృష్టిస్తోందని ఆరోపణ పార్లమెంటు చేసిన చట్టాన్ని రాష్ట్రం మార్చలేదని, అమరావతి ఆగదని స్పష్టీకరణ Read full story