కర్ణాటక బీజేపీ నేత కాన్వాయ్ పై రాళ్ల దాడి
- బీజేపీ అభ్యర్థి శ్రీరాములు కాన్వాయ్ పై రాళ్ల దాడి
- సిట్టింగ్ ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గీయుల పని
- అప్రమత్తమైన పోలీసులు
కాగా, కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి వస్తే ఉపముఖ్యమంత్రి పదవిని శ్రీరాములుకు ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. కర్ణాటకలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అక్కడి దళితులకు కీలకపదవులు ఇవ్వకపోవడం, వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అంగీకరించకపోవడంపై మాదిగలు అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దళితులను, ‘గాలి’ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.