డ్యుయల్ రియర్ కెమెరాలతో శాంసంగ్ జే7 డ్యుయో వచ్చేస్తోంది...!
- 13+5 మెగా పిక్సల్ కాంబినేషన్ రియల్ కెమెరాలు
- 5.5 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే
- 4జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజీ
- ఈ నెల్లోనే విడుదలకు అవకాశాలు
ఇందులోని ఫీచర్ల విషయానికొస్తే... డ్యుయల్ మైక్రో సిప్, ఆండ్రాయిడ్ ఓరియో 8.0, 5.5 అంగుళాల అమోలెడ్ డిస్ ప్లే, 1.6 గిగాహెర్జ్ ఎక్సినోస్ 7 అక్టాకోర్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, డ్యుయల్ రియర్ కెమెరా (13+5 మెగా పిక్సల్) ఎఫ్ 1.9 అపెర్చర్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 32 జీబీ స్టోరేజీ తదితర సదుపాయాలు ఉండనున్నాయి. ఫీచర్లకు సంబంధించి కంపెనీ వెల్లడించిన వివరాలు కావివి. కంపెనీ ఉద్యోగులు తెలిపిన వివరాల ఆధారంగా బయటకు వచ్చిన సమాచారం మాత్రమే.