01 Wed 10:27 సిరియాపై ఐక్యరాజ్యసమితిలో అమెరికా-రష్యా వాగ్యుద్ధం! సిరియాపై సైనిక చర్యకు పెంటగాన్ లో సమావేశం నిర్వహించిన ట్రంప్ ఐక్యరాజ్యసమితిలో రష్యాపై తీవ్ర ఆరోపణలు చేసిన అమెరికా తేల్చుకుందాం వస్తారా? అంటూ సవాలు విసిరిన రష్యా
02 Sat 17:57 ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న ‘సొంత రిపోర్టు కార్డ్’! పాక్ పాలనపై సొంత మీడియా విమర్శలు మరోవైపు అమెరికా, ఈయూ ఆందోళన తెరపైకి మానవ హక్కుల ఉల్లంఘనలు యువతలో పెరుగుతున్న అసంతృప్తి అవినీతి వల్ల భారీ ఆర్థిక నష్టం అంటున్న స్థానిక మీడియా
03 Sat 17:55 భారత ఆరోగ్య రంగానికి ప్రోటిజెనిక్స్ సేవలు ఆదర్శం: పల్లా శ్రీనివాసరావు విశాఖలోని ప్రోటిజెనిక్స్ ప్లాంట్‌ను సందర్శించిన పల్లా ఆరోగ్య రంగంలో సంస్థ సేవలు ఆదర్శనీయమని ప్రశంస ప్రోటిజెనిక్స్ స్ఫూర్తితో స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు సంస్థకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ
04 Sat 17:54 'కుంభమేళా గర్ల్’ మోనాలిసా దంపతులకు రక్షణ కల్పించాలంటూ.. కేరళ హైకోర్టు ఆదేశాలు మొహమ్మద్ ఫర్మాన్‌ను ప్రేమ వివాహం చేసుకున్న మోనాలిసా తన కూతురుని ఫర్మాన్ కిడ్నాప్ చేశాడంటూ ఆమె తండ్రి ఫిర్యాదు ఆమె మైనర్ అంటూ ఆరోపణలు ఫర్మాన్‌పై పోక్సో కేసు నమోదు చేసిన మధ్యప్రదేశ్ పోలీసులు తమకు రక్షణ కల్పించాలంటూ కేరళ హైకోర్టును ఆశ్రయించిన మోనాలిసా
05 Sat 17:40 ఇదిగో మా క్లీంకార.. తొలిసారి కుమార్తెను చూపించిన రామ్ చరణ్, ఉపాసన... ఫొటో వైరల్ చిన్నారి బర్త్‌డే సందర్భంగా ఫొటో షేర్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసిన ఉపాసన వైరల్‌గా మారిన కుటుంబ చిత్రం అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువ క్లీంకార చిరునవ్వు ఆకర్షణ
06 Sat 17:37 ఇదే అసలైన శివసేన: అమిత్ షా శివసేనలో ఇకపై ఎలాంటి గ్రూపులు లేవన్న అమిత్ షా ఏక్ నాథ్ షిండేదే అసలైన శివసేన అని వ్యాఖ్య శివసేన పూర్తిగా షిండే నేతృత్వంలో నడుస్తోందన్న కేంద్ర హోంమంత్రి
07 Sat 17:34 ‘నా భార్యను చంపిన వారిని పట్టుకోండి.. లేదంటే చనిపోతా’.. చివరకు బయటపడ్డ షాకింగ్ నిజం బిహార్‌లో యువతి అదృశ్యం కేసులో మలుపు ప్రేమ వివాహమే వివాదానికి కారణం పరువు హత్యగా తేల్చిన పోలీసులు భర్త ఫిర్యాదుతో ప్రత్యేక దర్యాప్తు సోదరుడి విచారణలో కీలక సమాచారం
08 Sat 17:31 ప్రసిద్ధ్ కృష్ణకు 5 వికెట్లు.. ఆఫ్ఘన్ కెప్టెన్ అద్భుత సెంచరీ.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్ భారత్‌తో మూడో వన్డేలో 218 పరుగులకు ఆలౌటైన ఆఫ్ఘనిస్థాన్ కెప్టెన్ హష్మతుల్లా షాహిది సెంచరీతో (102) ఒంటరి పోరాటం 5 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘన్ పతనాన్ని శాసించిన ప్రసిద్ధ్ కృష్ణ అజ్మతుల్లా ఒమర్జాయ్ (50) అర్ధ సెంచరీ
09 Sat 17:19 చంద్రబాబు ఒక కర్మ యోగి.. ఆయనలా ప్రతీ సీఎం పనిచేయాలి: బాబా రాందేవ్ ఉండవల్లిలో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబుపై రాందేవ్ ప్రశంసలు చంద్రబాబును యోగి, కర్మ యోగిగా అభివర్ణించిన యోగా గురువు ప్రధాని మోదీ 'వికసిత్ భారత్' లక్ష్యానికి చంద్రబాబు కృషి చేస్తున్నారని కితాబు ప్రజా రాజధాని అమరావతి ఇప్పుడు యోగ రాజధానిగా మారిందన్న రాందేవ్ చంద్రబాబులాగే ప్రతీ ముఖ్యమంత్రి పనిచేస్తే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య
10 Sat 16:57 గతాన్ని పూర్తిగా మర్చిపోవాలి: శోభిత ధూళిపాళ మీ జీవితంలో ఏ విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నారంటూ శోభితకు ప్రశ్న నిన్నటి వరకు తన జీవితంలో జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోవాలనుకుంటున్నానన్న శోభిత చేదు జ్ఞాపకాలను మర్చిపోయినప్పుడే ఫ్రీగా ముందుకు సాగుతామని వ్యాఖ్య