Sun 06:27 న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్‌లో భారీ అగ్నిప్రమాదం టవర్‌లోని 50వ అంతస్తులో ప్రమాదం మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది థ్యాంక్స్ చెప్పిన అధ్యక్షుడు Read full story
Sat 08:05 సీఎం చంద్రబాబు పాత వీడియో వైరల్.. ఎంత చెప్పినా మారట్లేదని మంత్రి లోకేశ్ ఆగ్రహం సీఎం చంద్రబాబు పాత వీడియో సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ ఉద్యోగం అడిగిన యువకుడికి ఆటో ఇస్తామన్నట్లు తప్పుడు ప్రచారం ఇది వైసీపీ పనేనంటూ మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం రెండు వేర్వేరు సంఘటనలను కలిపి వీడియో ఎడిట్ చేశారని స్పష్టీకరణ ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక Read full story
Sat 08:02 రైతులకు చల్లని కబురు.. ఈసారి ముందుగానే నైరుతి ఎల్‌నినో ప్రభావం ఉన్నా ఆందోళన అవసరం లేదన్న నిపుణులు ఉత్తర భారతదేశంతో పోలిస్తే దక్షిణాన వర్షాలు మెరుగ్గా ఉంటాయని అంచనా మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు కురుస్తాయని యూరోపియన్ సెంటర్ వెల్లడి Read full story
Sat 07:50 800 ఫోర్ల కోహ్లీ.. 2000 పరుగుల సుదర్శన్.. ఐపీఎల్‌లో రికార్డుల మోత! గుజరాత్ టైటాన్స్‌కు సాయి సుదర్శన్ అద్భుత సెంచరీ ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన ఆటగాడిగా సుదర్శన్ రికార్డు ఐపీఎల్ చరిత్రలో 800 ఫోర్లు కొట్టిన తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ ఘనత ఒకే ఫ్రాంచైజీ తరఫున 300 సిక్సర్లు బాదిన తొలి ప్లేయర్‌గా కోహ్లీ మరో రికార్డు Read full story
Sat 07:44 నేడు కవిత కొత్త పార్టీ.. 'తెలంగాణ ప్రజా జాగృతి' ఆవిర్భావానికి సర్వం సిద్ధం 'తెలంగాణ ప్రజా జాగృతి' (టీపీజే) పేరుతో కొత్త పార్టీని ప్రకటించనున్న కవిత శనివారం మేడ్చల్‌లో జరగనున్న భారీ బహిరంగ సభలో పార్టీ జెండా ఆవిష్కరణ బీఆర్ఎస్ నాయకత్వంతో విభేదాలు, సస్పెన్షన్ తర్వాత సొంత పార్టీ ఏర్పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలపై పోరాటమే తమ పార్టీ విధానమని వెల్లడి సభకు తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, 50 వేల మంది కార్యకర్తలు హాజరు Read full story
Sat 07:29 అభిమానుల్లాగే నేనూ వెయిటింగ్.. అకీరా నందన్ సినీ ఎంట్రీపై అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు! తమ ఇద్దరి మధ్య 'లెఫ్ట్ హ్యాండ్' కనెక్షన్ ఉందని ఆసక్తికర విషయం పంచుకున్న శేష్ అకీరా ఆలోచనా విధానం ఎంతో పరిణతితో ఉంటుందని ప్రశంస నటుడిగా వస్తాడా, సంగీత దర్శకుడు అవుతాడా అనే అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ Read full story
Sat 07:21 విషవాయువుల గనిగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్.. గంటకు 6 టన్నుల మీథేన్ విడుదల జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌పై కాలిఫోర్నియా వర్సిటీ సంచలన నివేదిక ప్రపంచంలో అత్యధిక మీథేన్ వెలువరించే ప్రాంతాల్లో యార్డ్‌కు 4వ స్థానం గంటకు 5.9 టన్నుల మీథేన్ విడుదల.. 10 లక్షల కార్ల కాలుష్యంతో సమానం నిర్వహణ లోపంతో లక్ష టన్నుల చెత్త పేరుకుపోవడమే ప్రధాన కారణం చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిపుణుల ఆందోళన Read full story
Sat 07:07 టీటీడీలో కొలువులు... ఇంజనీరింగ్ పోస్టుల పరీక్షల షెడ్యూల్ విడుదల టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో ఉద్యోగాల భర్తీకి ప్రకటన మే 10, 11 తేదీలలో ఆన్‌లైన్ పద్ధతిలో రాతపరీక్షలు ఈ నెల 29 లోగా పరీక్షా కేంద్రాలను ఎంచుకోవాలని సూచన మే 2 నుంచి అభ్యర్థులకు అందుబాటులోకి హాల్‌టికెట్లు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ చూడాలని వెల్లడి Read full story
Sat 07:04 బాలికలపై లైంగిక వేధింపులు.. అమెరికాలో ఖమ్మం వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష మైనర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తీర్పు సోషల్ మీడియా ద్వారా చిన్నారులకు అసభ్యకర సందేశాలు పంపిన వైనం నిందితుడి వాదనలు తోసిపుచ్చిన వర్జీనియా కోర్టు Read full story
Sat 06:51 ఫలించిన చర్చలు.. ముగిసిన ఆర్టీసీ సమ్మె.. రోడ్డెక్కిన బస్సులు ఫలప్రదంగా ముగిసిన ఆర్టీసీ జేఏసీ, ప్రభుత్వ చర్చలు మూడు రోజులుగా కొనసాగుతున్న సమ్మె విరమణ కార్మికులకు 11 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకారం ప్రభుత్వంలో విలీనంపై కమిటీ.. యూనియన్ ఎన్నికలకు హామీ ఉదయం నుంచే రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు Read full story