మాజీ ఎమ్మెల్యే పయ్యావుల వెంకట నారాయణప్ప కన్నుమూత
- టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తండ్రి వెంకట నారాయణప్ప
- అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో మృతి
- అనంతపురం బయలుదేరిన పయ్యావుల కేశవ్
పయ్యావుల వెంకట నారాయణ కూడా రాజకీయ నాయకుడే. గతంలో ఆయన రాయదుర్గం నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికై సేవలందించారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సంతాపం తెలిపారు.