ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆసక్తిని రేపుతోన్న 'భలే మంచి చౌక బేరమ్' మోషన్ టీజర్
    01 Fri 17:59

    ఆసక్తిని రేపుతోన్న 'భలే మంచి చౌక బేరమ్' మోషన్ టీజర్

    • మారుతి కాన్సెప్ట్ తో 'భలేమంచి చౌకబేరమ్' 
    • ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తోన్న కంటెంట్ 
    • రేపు ట్రైలర్ రిలీజ్      
  • ఏఐ డీప్‌ఫేక్‌తో వేధింపులు.. కాంతార హీరోయిన్ కేసులో కీలక పురోగతి
    02 Sat 09:46

    ఏఐ డీప్‌ఫేక్‌తో వేధింపులు.. కాంతార హీరోయిన్ కేసులో కీలక పురోగతి

    • కాంతార నటి రుక్మిణి వసంత్ డీప్‌ఫేక్ కేసులో ముగ్గురి అరెస్ట్
    • బెంగళూరుకు చెందిన ఇద్దరు, బాగల్‌కోట్‌కు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
    • ఏఐ టెక్నాలజీతో నటి అశ్లీల చిత్రాలు సృష్టించి సర్క్యులేట్ చేసిన వైనం
    • తన పరువుకు భంగం కలిగించారని మే నెలలో ఫిర్యాదు చేసిన నటి
    • ఐటీ చట్టం కింద నిందితులపై కేసుల నమోదు
  • హిట్లర్‌ పేరుతో పిజ్జా ఆర్డర్‌.. చివరకు ఏమైందంటే..!
    03 Sat 09:42

    హిట్లర్‌ పేరుతో పిజ్జా ఆర్డర్‌.. చివరకు ఏమైందంటే..!

    • రష్యాలో 18 ఏళ్ల విద్యార్థి అరెస్ట్‌
    • పిజ్జా ఆర్డర్‌లో హిట్లర్‌ పేరు వినియోగం
    • నాజీ భావజాల ప్రచారం ఆరోపణలు
    • ఐదు రోజుల జైలు శిక్ష
    • కాలేజీ నుంచి బహిష్కరణ ముప్పు
  • అంతరిక్షంలో అద్భుతం..  ‘గులాబీ గ్రహం’పై కురుస్తున్న ఉప్పు వర్షం!
    04 Sat 09:32

    అంతరిక్షంలో అద్భుతం.. ‘గులాబీ గ్రహం’పై కురుస్తున్న ఉప్పు వర్షం!

    • భారతీయ శాస్త్రవేత్త అనిష్ బాబురాజ్ నేతృత్వంలో సరికొత్త పరిశోధన 
    • జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా జీజే-504బి వాతావరణం పరిశీలన
    • పొటాషియం క్లోరైడ్, మాంగనీస్ సల్ఫైడ్ వంటి ఉప్పు కణాలతో కూడిన మేఘాలు ఉన్నట్లు గుర్తింపు 
    • గ్రహ వాతావరణంలో ఉప్పుతో పాటు నీటి ఆవిరి, మీథేన్, కార్బన్ డై ఆక్సైడ్, అమ్మోనియా వాయువులు
    • భూమికి 57 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహం 
  • జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ
    05 Sat 09:25

    జర్మనీలో ప్రేమ.. పల్నాడులో పెళ్లి.. యాపిల్ ఉద్యోగి ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ

    • పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి
    • జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ
    • నరసరావుపేటలో ఘనంగా జరిగిన వివాహ వేడుక
    • హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి
  • ఇండియన్స్‌ పాత ఫోన్‌లు అమ్మట్లేదట.. కారణం ధర కాదు!
    06 Sat 09:16

    ఇండియన్స్‌ పాత ఫోన్‌లు అమ్మట్లేదట.. కారణం ధర కాదు!

    • పాత ఫోన్లు అమ్మేందుకు 70% మంది వెనుకడుగు
    • వ్యక్తిగత డేటాపైనే ప్రధాన ఆందోళన
    • ధర కంటే భద్రతకే ఎక్కువ ప్రాధాన్యం
    • ఫ్యాక్టరీ రీసెట్‌పై పూర్తి నమ్మకం లేదు
    • డేటా డిలీషన్‌ సర్టిఫికెట్‌కు భారీ మద్దతు
  • ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘ఆపరేషన్ టైగర్’పై ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు!
    07 Sat 09:09

    ఇది కేవలం ట్రైలర్ మాత్రమే.. ‘ఆపరేషన్ టైగర్’పై ఏక్‌నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు!

    • షిండే, ఉద్ధవ్ వర్గాల పోటాపోటీ శివసేన వ్యవస్థాపక వేడుకలు 
    • అసలు సినిమా ముందు ఉందన్న ఏక్‌నాథ్ షిండే 
    • బాలాసాహెబ్ ఆశయాలను కాంగ్రెస్, ఎన్‌సీపీల వద్ద ఉద్ధవ్ తాకట్టు పెట్టారన్న షిండే 
    • పదవి నుంచి తప్పుకుంటానని ఉద్ధవ్ థాకరే సంచలన ప్రకటన
  • అయ్యయ్యో.. ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. సీరియ‌స్‌గా తీసుకున్నారు: ట్రంప్
    08 Sat 08:52

    అయ్యయ్యో.. ఆ మాట నేనేదో జోక్‌గా అంటే.. సీరియ‌స్‌గా తీసుకున్నారు: ట్రంప్

    • జీ7 సదస్సులో 'నేనే బాస్' అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు
    • ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన అమెరికా అధ్యక్షుడి కామెంట్స్
    • తాను సరదాగా మాత్రమే ఆ మాట అన్నానని వివరణ ఇచ్చిన ట్రంప్
    • నవ్వించడం కోసమే ప్రయత్నించానని, ఆధిపత్యం కోసం కాదని స్పష్టీకరణ
    • యాక్సియోస్ షో ఇంటర్వ్యూలో ఘటనను గుర్తుచేసుకున్న డొనాల్డ్ ట్రంప్
  • లైక్స్ కోసం రిస్క్.. పవిత్రమైన హారతితో ప్రమాదకర ప్రాంక్.. యువతిపై విమర్శలు
    09 Sat 08:48

    లైక్స్ కోసం రిస్క్.. పవిత్రమైన హారతితో ప్రమాదకర ప్రాంక్.. యువతిపై విమర్శలు

    • కోల్‌కతాలో హారతి పేరుతో ఇద్దరు యువతుల ప్రమాదకర ప్రాంక్
    • శానిటైజర్‌తో చేతులు కడిగించి నిప్పు అంటించిన వైనం
    • లైక్స్, వ్యూస్ కోసం పవిత్రమైన కర్మను అపహాస్యం చేశారని విమర్శలు
  • రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్!
    10 Sat 08:47

    రియల్ లైఫ్ హీరో అల్లు అర్జున్.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల చిన్నారి కోసం స్పెషల్ గిఫ్ట్!

    • ‘మేక్-ఎ-విష్ ఇండియా’ ఆధ్వర్యంలో చిన్నారి శ్రద్ధతో అల్లు అర్జున్ వీడియో కాల్
    • బ్లడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఎనిమిదేళ్ల బాలిక కోరిక మేరకు వర్చువల్ మీటింగ్  
    • ‘పుష్ప’ సినిమాలోని తగ్గేదే లే గడ్డం మేనరిజంను రీక్రియేట్ చేసిన బన్నీ
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV