తేనెటీగల దెబ్బకు శవాన్ని వదిలేసి ఉరుకులు, పరుగులు పెట్టిన జనం!
- శవయాత్ర జరుగుతుండగా టపాసులు పేల్చిన బంధువులు
- తేనె పట్టుకు తగిలిన టపాసులు
- తేనెటీగల దాడిలో నలుగురికి గాయాలు
ఈ నేపథ్యంలో, టపాసులు చెట్టుపై ఉన్న తేనెపట్టుకు తగిలాయి. దీంతో, ఒక్కసారిగా తేనెటీగలు జనాలపై దాడి చేశాయి. షాక్ కు గురైన జనాలు... భయంతో శవాన్ని అక్కడే వదిలేసి, ఉరుకులు పరుగులు పెట్టారు. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు గాయాలయ్యాయి. ఒక గంట అనంతరం ఆమె అంత్యక్రియలను పూర్తి చేశారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు.