ప్రత్యేక హోదా కింద 16 వేల కోట్లు ఇవ్వనున్నాం: సోము వీర్రాజు
- రూ.16,000 కోట్లను ఇచ్చేందుకు కేంద్రం అంగీకారం
- ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని కోరాం
- టీడీపీ ప్రభుత్వానికి ఇస్తే దారి మళ్లించే ప్రమాదం ఉంది
లేకుంటే కేంద్ర ప్రభుత్వం నిధులను నేరుగా టీడీపీ ప్రభుత్వానికి ఇస్తే వాటిని దారి మళ్లించే ప్రమాదం ఉందన్నారు. ఓ కార్పొరేషన్ ద్వారా నిధులు మంజూరు చేస్తే దానికి జవాబుదారీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ రోజు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.