లోక్ సభలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన కాంగ్రెస్!
- 27న చర్చ చేపట్టాలంటూ నోటీసు
- ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చ
- చర్చను అడ్డుకోవద్దంటూ టీఆర్ఎస్, అన్నాడీఎంకేలకు విన్నవించిన కాంగ్రెస్
టీఆర్ఎస్, అన్నాడీఎంకే ఎంపీలకు తాము ఓ విన్నపం చేస్తున్నామని... వెల్ లోకి వచ్చి ఆందోళన చేస్తూ అవిశ్వాస తీర్మానంపై చర్చను అడ్డుకోవద్దని... మాట్లాడే అవకాశం మీకు వచ్చినప్పుడు, మీ సమస్యలను చెప్పుకోవాలని అన్నారు. విభజన హామీలను అమలు చేసి ఉంటే... ఈపాటికి ఏపీ బ్రహ్మాండంగా ఉండేదని తెలిపారు.