ఢిల్లీ వాసులను ఉలిక్కిపడేలా చేసిన 'భూకంపం' వాట్స్ యాప్ మేసేజ్!
- వాట్స్ యాప్ లో వైరల్ అవుతున్న ఢిల్లీలో భూకంపం వార్త
- ఫేక్ వార్తగా కొట్టేస్తున్న నిపుణులు
- భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదు
అంతే కాకుండా దీనిపై పూర్తి వివరాలు కావాలంటే నాసాఅలర్ట్.కామ్ లో చూడండి అంటూ పేర్కొన్నారు. ఇది ఢిల్లీలోని వాట్స్ యాప్ సర్కిల్స్ లో వైరల్ అవుతుండగా, అది ఫేక్ అని తేలింది. ఇందులో చాలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. అంతే కాకుండా ఈ కథనంలో భూకంపాలను ముందుగా గుర్తించడం సాధ్యం కాదన్న ప్రాధమిక అంశాన్ని విస్మరించడంతో అది ఫేక్ అని తేలింది. నాసా పేరిట ఉన్న ఈ వెబ్ సైట్ కూడా నకిలీదని తేలింది. ఈ మెసేజ్ ఆందోళనకు గురి చేసిందని, ఫేక్ అని తేలడంతో హాయిగా ఉందని పలువురు పేర్కొంటున్నారు.